భారతీయ తపాలా శాఖలో GDS (BPM & ABPM ) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మొత్తం ఖాళీల సంఖ్య 21413. దీనికి సంబంధించిన విద్యార్హత , వయసు, అప్లై చేయు విధానం , ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది .
దక్షిణ తూర్పు మధ్య రైల్వే నోటిఫికేషన్
TMB బ్యాంక్ SCSE రిక్రూట్మెంట్ 2025| జీతం ₹72,000 | దరఖాస్తు విధానం & అర్హతలు
NTPC Jobs 2025 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
For Updates Join our WhatsApp Channel
తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న
గ్రామీణ డాక్ సేవకులు (GDSలు) [అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్
పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు] పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
సంస్థ : తపాలా శాఖ
విద్యార్హత : 10వ తరగతి.
వయసు: కనీస వయసు : 18 సంవత్సరాలు , గరిష్ట వయసు : 40 సంవత్సరాలు.
వయసు సడలింపు: SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు, PwD – 10 ఏళ్లు.
మొత్తం ఖాళీల సంఖ్య : 21413 (తెలంగాణ – 519, ఆంధ్రప్రదేశ్ – 1215).
అప్లై చేయు విధానం : Online.
ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్‌లో నమోదు మరియు సమర్పణ – 10.02.2025 to 03.03.2025
సవరణ : 06.03.2025 to 08.03.2025.
జీతం: BPM (Rs.12,000/- to Rs.29,380/-) , ABPM/Dak Sevak (Rs.10,000/- to Rs.24,470/-).
దరఖాస్తు రుసుము: డివిజన్ ఎంపికలో నోటిఫై చేయబడిన అన్ని పోస్టులకు దరఖాస్తుదారులు రూ.100 (రూపాయలు వంద మాత్రమే) రుసుము చెల్లించాలి. అయితే, అన్ని మహిళా దరఖాస్తుదారులు, SC/ST దరఖాస్తుదారులు, PwD దరఖాస్తుదారులు మరియు
ట్రాన్స్‌వుమెన్ దరఖాస్తుదారులకు రుసుము చెల్లింపు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల ఆధారంగా
నోటిఫికేషన్ కోసం Clickhere
దరఖాస్తు చేసుకోవడానికి Clickhere
NTPC Jobs 2025 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
దక్షిణ తూర్పు మధ్య రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్