పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు | 1 లక్ష జీతంతో   | No Exam | Apply Now! | Telugu Job Alerts Board

పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు | 1 లక్ష జీతంతో | No Exam | Apply Now! | Telugu Job Alerts Board

POWERGRID ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ – 2025*
ఇండియాలో టాప్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన POWERGRID లో మెనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

💡 *POWERGRID భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ‘మహారత్న’ కంపెనీ. ఇది దేశవ్యాప్తంగా *అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఖాళీలు , అర్హత , జీతం , ఎంపిక విధానం , అప్లై చేయు విధానం ఈ క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది . పూర్తిగా చదివి మీరు అర్హులు అయితే త్వరగా అప్లై చేయండి . మీకు Alerts Board తరపున అల్ ది బెస్ట్ తెలియ చేస్తున్నాం .

📌 ఖాళీలు & రిజర్వేషన్:
✔️ మెనేజర్ (ఎలక్ట్రికల్) – 09
✔️ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) – 48
✔️ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) – 58.

📌 అర్హతలు:
బీఎస్‌సీ (ఇంజినీరింగ్)/బీటెక్ (ఎలక్ట్రికల్) డిగ్రీ కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత.
✅ *మెనేజర్: *10 ఏళ్ల అనుభవం (3 ఏళ్లు నిర్దిష్ట పే స్కేల్‌లో).
✅ *డిప్యూటీ మేనేజర్: *7 ఏళ్ల అనుభవం (3 ఏళ్లు నిర్దిష్ట పే స్కేల్‌లో).
✅ *అసిస్టెంట్ మేనేజర్: *4 ఏళ్ల అనుభవం అవసరం.

📌 పే స్కేల్ & వేతనాలు:
💰 మెనేజర్ – ₹80,000 – ₹2,20,000
💰 డిప్యూటీ మేనేజర్ – ₹70,000 – ₹2,00,000
💰 అసిస్టెంట్ మేనేజర్ – ₹60,000 – ₹1,80,000
🔹 CTC: ₹25 లక్షల నుండి ₹34 లక్షల వరకు 💼

📌 ఎంపిక విధానం:
📋 దరఖాస్తుల పరిశీలన
📋 డాక్యుమెంట్ వెరిఫికేషన్
📋 వ్యక్తిగత ఇంటర్వ్యూ
📋 అవసరమైతే స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.

📌 దరఖాస్తు విధానం:
🖥️ POWERGRID అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in ద్వారా 18.02.2025 – 12.03.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తు.
💵 ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ₹500.
👨‍🎓 SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు మినహాయింపు.

🚀 ఈ అవకాశాన్ని మిస్ అవకండి! ఇప్పుడే అప్లై చేయండి!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *